The-Story-Of-Aladdin-And-The-Magic-Lamp-For-Kids

Aladdin adbhuta deepam Chandamama serial

Aladdin adbhuta deepam Chandamama serial

చీనాదేశంలోని ఒక మహానగరంలో పూర్వం ముస్తఫా ఆనే దర్జి ఒకడుండేవాడు, ఆయన చాలా బీదవాడు. రోజుల్లా శ్రమపడినా తన సంపాదనతో తన భార్యను కుమారుణ్ణి పోషంచలేకపోయే వాడు.

ముస్తఫా కొడుకు పేరు అల్లాదీన్. వాడు అపరిమితమైన సోమరి. దానికితోడు వాడి కాస్తయినా లక్ష్యంలేదు. తలిదండ్రుల మాట కొంచెమైనా వినేవాడు కాడు. వాడు తెల్ల వారుతూనే బయటికి వెళ్ళేవాడు. రోజల్లా తనలాటి సోమరి పిల్లలను వెంటవేసుకుని వీధుల్లోనూ, మైదానాల్లోనూ అటలాడేవాడు.

More Telugu kathalu

ఆలాదీన్కు పని నేర్చుకునే పయను రాగానే వాడి తండ్రి వాళ్లు తన దుకాణానికి తీసుకుపోయి, సూదితో కుట్టటం నేర్పాడు. కాని వాడు కుదురుగా కూచుని పనిచేసే లాగు చెయ్యటం తండ్రివల్ల కాలేదు. తండ్రి కాస్త కనుచాటు అయితే చాలు, బయటికి జారుకుని ఇక రోజుల్లా కనపడేవాడుకాడు. ముస్తఫా కొట్టచూశాడు. కాని అల్లాదీన్ చాలా మొండిఘటం, చివరకు, చేసేదిలేక, ముస్తఫా తన కొడుకును వదిలేసి ఊరుకున్నాడు. సగం వాడి గురించిన మనోవ్యాధితోనే ముస్తఫా మంచంపట్టి, కొద్ది నెలలు తీసుకుని చనిపోయాడు.

తండ్రి పోయాక ఆటలకు బొత్తిగా అదుపూ, అజ్ఞా లేకుండాపోయింది. ఇప్పుడు వాడు రోజల్లా వీధుల్లోనే గడుపుతూ, ఇక చదవండి……

  Aladdin adbhuta deepam Chandamama serial       Download PDF Book 

Please wait the book takes time to load

Aladdin adbhuta deepam Chandamama Telugu serial Online

Adbutadeepam
Follow us on Social Media