Ardhanareeswara stotram in telugu

Ardhanareeswara stotram in telugu Font you can save the same as PDF. Printer friendly version of Ardhanareeswara stotram in telugu makes it handy at your puja.

అర్ధనారీశ్వర స్తోత్రం (Ardhanareeswara stotram in telugu)

చాంపేయగౌరార్ధశరీరకాయై – కర్పూరగౌరార్ధశరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ – నమః శివాయై చ నమః శివాయ || ౧ ||

కస్తూరికాకుంకుమచర్చితాయై – చితారజఃపుఞ్జ విచర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయ – నమః శివాయై చ నమః శివాయ || ౨ ||

ఝణత్క్వణత్కంకణనూపురాయై – పాదాబ్జరాజత్ఫణినూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ – నమః శివాయై చ నమః శివాయ || ౩ ||

విశాలనీలోత్పలలోచనాయై – వికాసిపంకేరుహలోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ – నమః శివాయై చ నమః శివాయ || ౪ ||

మందారమాలాకలితాలకాయై – కపాలమాలాంకితకంధరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయ – నమః శివాయై చ నమః శివాయ || ౫ ||

అంభోధరశ్యామలకున్తలాయై – తటిత్ప్రభాతామ్రజటాధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ – నమః శివాయై చ నమః శివాయ || ౬ ||

ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై – సమస్తసంహారకతాండవాయ
జగజ్జనన్యై జగదేకపిత్రే – నమః శివాయై చ నమః శివాయ || ౭ ||

ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై – స్ఫురన్మహాపన్నగభూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ – నమః శివాయై చ నమః శివాయ || ౮ ||

ఏతత్పఠేదష్టకమిష్టదం యో – భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ
ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం – భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః || ౯ ||

Follow us on Social Media