Sri Avadhutendra Saraswati Swamiji

Bhagavannama Sankeerthanam

Bhagavannama Sankeerthanam

భగవన్నామ సంకీర్తన

పూజ్యులు శ్రీ అవధూతేంద్ర సరస్వతీస్వామివారి జీవిత సంగ్రహము

పశ్చిమగోదావరి జిల్లాలో, తాడేపల్లిగూడెంలో  సమీపముసగల అత్తిలి యను గ్రామమున ఆరువేల యోగి  బ్రాహ్మణ పుణ్యదంపతుల తపఃఫలముగా శ్రీ అవధూతేంద్ర సరస్వతీ స్వామి వారు జన్మించిరి. ఇంటి పేరు పెమ్మరాజు వారు వీరికి తల్లిదండ్రులు లిడిన నామము విశ్వేశ్వర రావు. వీరికి బాల్యము నుండియు సంగీతం అభిరుచి. కొంత కాలము కర్ణాటక సంగీతమును ఇచ్ఛానుసారం గానము చేసి, కొంతకాలము నాటకములలో ప్రధాన పాత్రలు ధరించి నాటక కళయందు తమకు గల యభిమానమును చూపిరి. ఆ సమయముననే గ్రామఫోను ప్లేట్వ్వారా తమ సంగీతమును ప్రసారం చేసి పిమ్మట హైదరాబాదులో స్వల్ప కాలం హిందుస్థానీ సంగీత అభ్యసించి పిమ్మట గ్వాలియరు వెళ్లి అచ్చట హిందుస్థానీ సంగీతము పూర్ణత్వాన్ని బడసిరి. శ్రీరాముని దర్శింప అయోధ్య పురమున కేగిరి.

అంతకుమున్నే మొలకెత్తిన వైరాగ్య మచ్చట ఫలవృక్షమయ్యెను శ్రీవారి జీతం మార్పు కలిగి జీవితాంతము వరకు సాధుజీవనము గడుపవలయునని సుకల్పించిరి. వెటనే అయోధ్యలో ఒక మహాత్ముని యొద్ద శ్రీరామమంత్రదీప్ ను బొందిరి ఆ సమయమున గురువులు వీరికి శ్రీ సియా రఘువరదాసు అని నామ కరణం చేశారు. ఈ నామమున వీరిని ఎరుగనివాడు: డరనిన అతిశయోక్తి కాదు ఉత్తర దేశమునను వీరిని తెలిసినవార రేకులు గలరు. సరయూతీరమున శ్రీ సీతారాముల సన్నిధిలో నియమ పూర్వకముగా కొంతకాలము మంత్రానుష్టానముజరిపి పిమ్మట ప్రయాగ వాస్తవ్యులు శ్రీ గ ప్రభుదత్తబ్రహ్మాచారిగారి సమీపమున చేరి నిత్య సంకీర్త నలో పాల్గొనుచు, శ్రీ బ్రహ్మచారి గారితో అనేక తీర్థయాత్రలు గావించిరి. పిమ్మట కొంతకాలము సు ఆంధ్రాలో మహాభాగ్యము తమ జన్మస్థలమైన ఆంధ్రదేశ మునకు వచ్చి ప్రతి గ్రామం భగవన్నామ సంకీర్తన గావించు చుండిరి. వీరు నియమాలు చాతుర్మాస్య వ్రతంలో, రామా యణ భాగవత పారాయణలు చేసిన మ మహాత్ములు

శ్రీ జయ సంవత్సర , గుంటూరు జిల్లా మరిపూడి గ్రామమున నామ సప్తాహం చేసి, మాదివసమున తురీయాశ్రమ స్వీకా రము గైకొని ఆశ్రమ స్వీకారం నకు పూర్వము మూడు రోజులు యథావిధిగా, ప్రాయశ్చిత్త , శ్రద్ధ, హోమాదులు నిర్వర్తించి, శ్రీమత్పర మహంస సదాశివేంద్రసరస్వతీస్వామివారి యను గ్రహమున యథావిధిగ సన్యాసాశ్రమము స్వీకరించారు. ఆశ్రమస్వీకార దివసము శ్రీ దత్త జయంతి యగుటచే గురువులు వీరికి శ్రీ అవధూతేంద్రసరస్వతీ స్వామి” అని నామకరణము చేసిరి.

Bhagavannama Sankeerthanam        Download PDF Book

Bhagavannama Sankeerthanam online here.

bhagavannamasankeerthana
Follow us on Social Media