Ghora Kashtodharana Stotram

Sri Dattatreya Ashtottaram in Telugu pdf

Sri Dattatreya ashtottara in Telugu

Sri Dattatreya is the first form of “Guru”. Dattatreya is powerful god most people believes that he has taken many other forms. Such as Sai baba etc., Dattatreya Ashtottara shatanamavali is here. Gain blessings, Benefits of Sree Dattatreya Ashtothram.

Sri Dattatreya Ashtottara Shatanamavali in Telugu:

 శ్రీదత్తాత్రేయాష్టోత్తరశతనామావలీ 

ఓం శ్రీదత్తాయ నమః ।
ఓం దేవదత్తాయ నమః ।
ఓం బ్రహ్మదత్తాయ నమః ।
ఓం విష్ణుదత్తాయ నమః ।
ఓం శివదత్తాయ నమః ।
ఓం అత్రిదత్తాయ నమః ।
ఓం ఆత్రేయాయ నమః ।
ఓం అత్రివరదాయ నమః ।
ఓం అనుసూయాయై నమః ।
ఓం అనసూయాసూనవే నమః । ॥ ౧౦ ॥

ఓం అవధూతాయ నమః ।
ఓం ధర్మాయ నమః ।
ఓం ధర్మపరాయణాయ నమః ।
ఓం ధర్మపతయే నమః ।
ఓం సిద్ధాయ నమః ।
ఓం సిద్ధిదాయ నమః ।
ఓం సిద్ధిపతయే నమః ।
ఓం సిద్ధసేవితాయ నమః ।
ఓం గురవే నమః ।
ఓం గురుగమ్యాయ నమః । ॥ ౨౦ ॥

ఓం గురోర్గురుతరాయ నమః ।
ఓం గరిష్ఠాయ నమః ।
ఓం వరిష్ఠాయ నమః ।
ఓం మహిష్ఠాయ నమః ।
ఓం మహాత్మనే నమః ।
ఓం యోగాయ నమః ।
ఓం యోగగమ్యాయ నమః ।
ఓం యోగీదేశకరాయ నమః ।
ఓం యోగరతయే నమః ।
ఓం యోగీశాయ నమః । ॥ ౩౦ ॥

ఓం యోగాధీశాయ నమః ।
ఓం యోగపరాయణాయ నమః ।
ఓం యోగిధ్యేయాఙ్ఘ్రిపఙ్కజాయ నమః ।
ఓం దిగమ్బరాయ నమః ।
ఓం దివ్యామ్బరాయ నమః ।
ఓం పీతామ్బరాయ నమః ।
ఓం శ్వేతామ్బరాయ నమః ।
ఓం చిత్రామ్బరాయ నమః ।
ఓం బాలాయ నమః ।
ఓం బాలవీర్యాయ నమః । ॥ ౪౦ ॥

ఓం కుమారాయ నమః ।
ఓం కిశోరాయ నమః ।
ఓం కన్దర్పమోహనాయ నమః ।
ఓం అర్ధాఙ్గాలిఙ్గితాఙ్గనాయ నమః ।
ఓం సురాగాయ నమః ।
ఓం విరాగాయ నమః ।
ఓం వీతరాగాయ నమః ।
ఓం అమృతవర్షిణే నమః ।
ఓం ఉగ్రాయ నమః ।
ఓం అనుగ్రరూపాయ నమః ।
ఓం స్థవిరాయ నమః । ॥ ౫౦ ॥

ఓం స్థవీయసే నమః ।
ఓం శాన్తాయ నమః ।
ఓం అఘోరాయ నమః ।
ఓం గూఢాయ నమః ।
ఓం ఊర్ధ్వరేతసే నమః ।
ఓం ఏకవక్త్రాయ నమః ।
ఓం అనేకవక్త్రాయ నమః ।
ఓం ద్వినేత్రాయ నమః ।
ఓం త్రినేత్రాయ నమః । ॥ ౬౦ ॥

ఓం ద్విభుజాయ నమః ।
ఓం షడ్భుజాయ నమః ।
ఓం అక్షమాలినే నమః ।
ఓం కమణ్డలుధారిణే నమః ।
ఓం శూలినే నమః ।
ఓం డమరుధారిణే నమః ।
ఓం శఙ్ఖినే నమః ।
ఓం గదినే నమః ।
ఓం మునయే నమః ।
ఓం మౌలినే నమః । ॥ ౭౦ ॥

ఓం విరూపాయ నమః ।
ఓం స్వరూపాయ నమః ।
ఓం సహస్రశిరసే నమః ।
ఓం సహస్రాక్షాయ నమః ।
ఓం సహస్రబాహవే నమః ।
ఓం సహస్రాయుధాయ నమః ।
ఓం సహస్రపాదాయ నమః ।
ఓం సహస్రపద్మార్చితాయ నమః ।
ఓం పద్మహస్తాయ నమః ।
ఓం పద్మపాదాయ నమః । ॥ ౮౦ ॥

ఓం పద్మనాభాయ నమః ।
ఓం పద్మమాలినే నమః ।
ఓం పద్మగర్భారుణాక్షాయ నమః ।
ఓం పద్మకిఞ్జల్కవర్చసే నమః ।
ఓం జ్ఞానినే నమః ।
ఓం జ్ఞానగమ్యాయ నమః ।
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః ।
ఓం ధ్యానినే నమః ।
ఓం ధ్యాననిష్ఠాయ నమః ।
ఓం ధ్యానసిమితమూర్తయే నమః । ॥ ౯౦ ॥

ఓం ధూలిధూసరితాఙ్గాయ నమః ।
ఓం చన్దనలిప్తమూర్తయే నమః ।
ఓం భస్మోద్ధూలితదేహాయ నమః ।
ఓం దివ్యగన్ధానులేపినే నమః ।
ఓం ప్రసన్నాయ నమః ।
ఓం ప్రమత్తాయ నమః ।
ఓం ప్రకృష్టార్థప్రదాయ నమః ।
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం వరీయసే నమః । ॥ ౧౦౦ ॥

ఓం బ్రహ్మణే నమః ।
ఓం బ్రహ్మరూపాయ నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం విశ్వరూపిణే నమః ।
ఓం శఙ్కరాయ నమః ।
ఓం ఆత్మనే నమః ।
ఓం అన్తరాత్మనే నమః ।
ఓం పరమాత్మనే నమః । ॥

ఇతి శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Follow us on Social Media