Anushasana-parvam

Mahabharatham-Anushasana parvam(vol-14)

అనుశాసనిక పర్వము

ధర్మరాజు భీష్ముడు ఆ విధంగా అన్నారు. ‘మునులు కూడా నిన్ను గౌరవిస్తారు. నీవు పుణ్యముూర్తిని ఎన్నో ధర్మాలను చెప్పారు, ఎన్నో నీతులు బోధించినావు, ఎంతో దయతో మన్నించి ఎన్నో రీతులుగా చెప్పినా నా మనస్సు శాంతి పొందడం లేదు. పట్టుదలతో చుట్టాలను ఎందరినో చంపుకొన్నాను. అదొక పక్కా.. నీపై కోపం సహించి నిన్ను పడగూల్చిన క్రూరకర్మ మొక ప్రక్కా నా మనస్సును బాధిస్తున్నవి. నా మనశ్శాంతికి మార్గమేదయ్యా? ఏం చేసేది? చెప్పుము.

అయ్యో! రాజా! మనిషి దేనికీ కర్త కాదయ్యా.  ఒక పూర్వ కథ చెప్పుతాను వినుము. . గౌతమి అన్న పేరుగల ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె కోపతాపాది భావాలను అదుపులో పెట్టుకొని మహాత్ముడు. ఆమె కుమారుడు పాము కరచి నందున మరణించాడు.

కొడుకు చావును చూచి దుఃఖిస్తూ ఉన్న తల్లి దగ్గర కొక అడవిజాతివాడు, పామును త్రాడుతో కట్టి దెచ్చి, కోపంతో అన్నాడు; ‘తల్లీ! ఇది చాలా దుష్టసర్పం. దీని తలను కర్రతో చితక గొట్టేదా? లేక కత్తితో దీనిని నరికేదా? ఏం చేయుమంటావో చెప్పు’ అన్నాడు

అన్నా! ఈ సర్పరాజును వదలి పెట్టుము’ అని ఆ తల్లి కిరాతుడితో అన్నది, ఆ మాటకు ఆత ఇట్లా అన్నాడు. ఈ పసివాడి ప్రాణాన్ని తీసిన ఈ పాము ప్రాణం తీస్తాను..

ఇక చదవండి…..

Anushasana parvam Download PDF Book

Read Anushasana parvam online here.

maha-bharatham-vol-14-anushasanika-parvam
Follow us on Social Media