mahabharat-ashramavasa-parvam

Mahabharatam-Ashramavasa Parvam(vol-15)

ఆశ్రమవాస పర్వం

ధృతరాష్ట్ర మహారాజా! అటువంటి ఈ ఆశ్రమంలో తపస్సు చేయటంవలన సహస్రచితు పూర్వపు రాజులవలె నీవూ ఉత్తమమైన గతిని పొందుతావు. గాంధారి కూడా నిన్ను అనుసరించి వస్తుంది. భక్తితో సేవలు చేయటంవలన కుంతి కూడా చివరకు తన భర్త పాండురాజు వద్దకు వెళ్ళుతుంది.

ఇంద్ర ఎప్పుడూ నిన్నే తలచుకొనే పాండురాజు నీకు మేలు చేయగలడు. ధర్మ స్వరూపమైన ధర్మరాజు తన విదురుడు ధర్మరాజు శరీరంలో తగువిధంగా ప్రవేశిస్తాడు. సంజయుడు స్వర్గలోకానికి వెళ్ళి ప్రకాశిస్తాడు.

విదురుడిని, సంజయుడిని తలచుకొని పాండుకుమారులు విచారించేవాళ్ళు. ఆ విధంగా సంపూర్ణంగా దుఃఖాలు మనసును క్రుంగదీస్తుంటే తేజోహీనులైనారు. తమకు ఇష్టమైన సుఖాలు విడిచిపెట్టారు. విడుదల పై కోరికనే వదలివేశారు రాజ్యం మీద ఆలోచన కూడా తొలగిపోతుంది. తమకు అర్హమైన స్థితిని పోగొట్టుకొని ఉన్నారు. ఆ దుస్థితిని ఏమని చెప్పేది జనమేజయా.

ధర్మరాజు అడవికి వెళ్ళటానికి నిర్ణయించి సేనాపతులను పిలిపించి ‘మనం ధృతరాష్ట్రుడి చూడటానికి పోదాం. మీరు మరీ ఎక్కువ కాకుండా రథ గజ తురగ పదాతి దళాలను సిద్ధం చేయండి. పల్లకీలు, ఎడ్లబండ్లు అధి

కంగా ఏర్పాటు చేయండి. ఇంకా ఇతర వాహనాలు పెక్కు గుడారాల, రకరకాల పిండివంటలు, ఇతరమైన తిండ్లు తీసికొనిరావటానికి నేర్చుకలిగిన సేవకులను నియమించండి. ధృతరాష్ట్రుడికి చూడాలి కోర్కెతో పురజనులు ఎవరు వచ్చినా వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా సౌకర్యాలను జాగ్రత్తగా చూచి నడిపించగలిగినవారిని ఏర్పాటు చేయండి.

ఆ ప్రయాణం అని చాటించండి’ అని ధర్మరాజు ఆజ్ఞాపించగా ఆ సేనాపతులు ఆ ప్రకారమే అన్ని ఏర్పాట్లు చేశారు. ధర్మరాజు ఆ మరునాడు యుయుత్సుడు, కృపాచార్యుని, తమ పురోహితుడు దౌమ్యుడు పిలిపించి మిక్కిలి ప్రేమతో తను లేని సమయంలో నగరం రక్షించడం కొరకు ఇక్కడే ఉండండి అని వారికి చెప్పి  ప్రయాణం సాగించారు.

 ఇక చదవండి..

Ashramavasa Parvam  Download PDF Book 

 

Read Ashramavasa Parvam online here.

Maha-Bharatham-Vol-15-Aswamedha-Asramavasa-Mousala-Mahaprasthanika-Parvam-1

 

Follow us on Social Media